అభిమానులను చూసి షాక్ అయిన రోహిత్ శర్మ *Sports | Telugu OneIndia

2022-08-17 16

rohith sharma retreats after hundreds of fans accumulate outside restaurant ti catch a glimpse of him
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు అభిమానులు చుక్కలు చూపించారు. ఈ అనూహ్య ఘటనతో రోహిత్ శర్మ నిర్ఘాంతపోయాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అసలేం జరిగిందంటే.. ప్రస్తుతం దుబాయ్ వేదికగా జరగనున్న ఆసియాకప్ 2022 టోర్నీ కోసం రోహిత్ సమయాత్తం అవుతున్నాడు. ఆ కారణంగానే జింబాబ్వే పర్యటనకు దూరంగా ఉన్న రోహిత్ ప్రస్తుతం హోమ్ టౌన్ ముంబైలో ఫ్యామిలీతో గడుపుతున్నాడు.

#rohithsharma
#indiavspakisthan
#asiacup2022

Videos similaires